తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.. ప్రపంచ బ్యాంకు మంచి పని చేసిందిగా..?

బుధవారం, 25 ఆగస్టు 2021 (17:43 IST)
ఆప్ఘనిస్థాన్ చర్యలు అతిక్రమిస్తున్నాయి. ఉగ్రమూక తాలిబన్‌పై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. తాజాగా ఆప్ఘన్‌లో తాలిబన్లను వ్యతిరేకించే వారు అధికమవుతున్నారు. ప్రపంచ బ్యాంక్ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. తాలిబన్లకు ఎదురుదెబ్బ గట్టిగా తగిలింది.
 
రంగంలోకి దిగిన ప్రపంచ బ్యాంకు.. నిధులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం సంచలనం అయింది. అఫ్గానిస్థాన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇప్పటికే అఫ్గాన్‌కు చెల్లింపులను ఐఎంఎఫ్‌ నిలిపివేసింది. దీనితో ఏం జరగబోతుంది ఏంటీ అనేది హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ నుంచి తాలీబాన్‌లకు ఆర్ధికంగా సహకారం అందే అవకాశం ఉందని అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు