అమెరికాలోని బోస్టన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని మార్టూరుకు చెందిన పాటిబండ్ల లోకేష్ (23)గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన లోకేష్ ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి గత ఎనిమిది నెలలుగా బోస్టన్‌లో ఉంటున్నాడు.