హాంకాంగ్‌కు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ క్యాథే పసిఫిక్ వాళ్ళ కొత్త విమానాన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. అందుకు ముఖ్యకారణం వారి పేరును తప్పుగా రాయించినందు వలనే. ఆ విమానం వెలుపలి భాగంలో cathay pacific అనే పేరు పెయింట్ చేయకుండా cathay paciic అని పెయింట్ చేశారట. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికులు విమానంపై ఆ పేరును గుర్తించి వెంటనే ఎయిలైన్స్‌కు తెలియజేశారు.