డూమ్స్‌డే చేప సముద్రం నుంచి బైటకొస్తే భూకంపాలొస్తాయట: వణుకుతున్న స్పెయిన్

ఐవీఆర్

గురువారం, 20 ఫిబ్రవరి 2025 (15:52 IST)
ఆ చేప సముద్ర గర్భం నుంచి బయటకి వచ్చి చచ్చిపోయింది, ఈ వార్తను చూసి స్పెయిన్ లోని ప్రజలు వణికిపోతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఇలాంటి చేపలు కొన్ని సముద్ర గర్భం నుంచి సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చి కుప్పలుగా చనిపోయాయట. అలా జరిగిన కొన్నిరోజులకు భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తలు సంభవించాయని చెబుతున్నారు.
 
ఓర్ ఫిష్ యొక్క ప్రత్యేక జాతికి చెందిన ఈ చేప పేరు డూమ్స్‌డే చేప. బెల్టు మాదిరిగా తళతళలాడుతూ స్పెయిన్ దేశంలోని కానరీ దీవులలో వున్న లాస్ పాల్మాస్ బీచ్ తీరంలో ఈ చేప కనబడింది. సముద్ర తీరానికి వచ్చిన ఆ చేప ఒడ్డుకు వచ్చి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

150+ False Killer Whales Beached in Tasmania - First Time Since 1974

Marine experts are determining how best to refloat the whales that are still alive. 157 are stranded off the north coast of the Australian island - dozens are still alive. https://t.co/MvHYy4PyH2 pic.twitter.com/6p5k0TRBDT

— RT_India (@RT_India_news) February 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు