చదువులపై ఉన్న ఆసక్తి.. ఎలాంటి సాహసాలకైనా ఒడిగట్టేలా చేస్తుంది. తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఓ యువతి న్యూడ్‌గా ఐస్‌బక్కెట్ చాలెంజ్‌లో పాల్గొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
తర్వాత ఐస్‌బకెట్ చాలెంజ్‌లో భాగంగా ఐస్ నీళ్లు కుమ్మరించుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. ఆ యువతి పేరు సబీనే. ఆమె చదువుకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీతో యువతి ఈ ఫీట్ చేసింది. అనంతరం ఇంటర్వ్యూ ఇచ్చింది. చదువు కోసం ఆమె చేసిన సాహసం గురించి తెలుసుకున్న వారు సబీనేను ప్రతి ఒక్కరూ అభినందించి.. తమకు తోచిన విధంగా సాయం చేశారు.