వాంజుగన్‌లో మే 20వ షెడ్యూల్ అయిన గ్వాన్‌జుమియోన్ పీపుల్స్ డే ఈవెంట్‌కు ఆమె హాజరుకావాల్సివుంది. దీంతో తొలుత ఆమె హాజరుకావడం లేదని ఈవెంట్ ఆర్గనైజర్లు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడంతో ఈ వార్త వెలుగు చూసింది. అయితే, ఈ పాప్ సింగర్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.