మిస్ యూనివర్స్ 2016కి నచ్చింది 34,46,57,882 మంది చూశారు... ఏంటది?(Video)
సోమవారం, 30 జనవరి 2017 (15:16 IST)
మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న ఫ్రాన్స్ భామ ఐరిస్‌కు బాగా ఇష్టమైన పాట బియాన్సె పాడి ఆడిన పాట "Run the World (Girls)" అంట. ఈ పాట తనకు ఎంతగానో నచ్చిందని చెప్పింది.
ఈ పాటను ఇప్పటివరకూ 34,46,57,882 మంది చూశారు. మరి మీరు చూడండి.