న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన రాకాసి అలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున ఈ రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు తెలుపబడినది. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఈ అల తాకిందని శాస్త్రవేత్తలు తెలిపారు.