టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అసలు నిద్ర పట్టదు. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర లేమీ ఏర్పడుతుంది. దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, మానసిక ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకేనేమో పాకిస్థాన్ ప్రజలను టీ తాగడం తగ్గించండని విజ్ఞప్తి చేస్తోంది.
''దేశ ప్రజలంతా రోజుకు ఒకటి, రెండు కప్పులు టీ తాగటం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఎందుకంటే మనం అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్నాం'' అని మంత్రి ఇక్బాల్ కోరినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది.