బాలికలపై స్వదేశంలో ఏంటి? విదేశాల్లోనూ అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లండన్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు 3వేల సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మౌంట్ అనే వ్యక్తి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న 16 ఏళ్ళ చిన్నారిపై ఆరేళ్ల పాటు 3వేల సార్లు అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే, తన బిడ్డను 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయస్సు వరకు బ్రౌన్ ఇంట పెరిగింది. అయితే దీన్నే అదనుగా తీసుకున్న బ్రౌన్.. రోజూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మౌంట్ సతీమణి కార్యాలయ పనుల్లో బిజీబిజీగా ఉండటంతో భర్తను గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. దీంతో మౌంట్ ప్రతిరోజూ రెండు పూటలు, రాత్రి పూట కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు.