విదేశాలు విమానాలు నడపమని వేడుకుంటున్నారు తాలిబన్లు. ప్రస్తుతం కేవలం పాక్, ఖతాలు దేశాలకు చెందిన విమానాలను మాత్రమే ఆప్గనిస్థాన్‌కు నడుస్తున్నాయి. మిగతా దేశాలెవ్వీ కూడా విమానాలు నడపటం లేవు. అమెరికన్ బలగాల తరలింపు సమయంలో కాబూల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా ఆదేశంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి.
అమెరికన్ బలగాలు పూర్తిగా వైదొలిగిన అనంతరం కాబూల్ ఇంటర్నేషనల్ ఏయిర్పోర్ట్ మెయింటనెన్స్ ను ఖతార్, టర్కీ దేశాలకు అప్పగించారు. అమెరికా దళాలు ఆప్గనిస్థాన్ని వదిలి వెళ్లిన తర్వాత తాలిబన్లు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. కొత్తకొత్త రూళ్లతో ప్రజలను ఇబ్బంది పడుతున్నారు.