అమెరికాలోని ఓ విమానంలో ఓ ప్రయాణీకురాలు ఎక్కువగా చూపించిందని.. ఆమెను దించేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఓ అమ్మాయికి వింత చేదు అనుభవం ఎదురైంది. బ్రెండా(21) అనే ప్రయాణికురాలు క్లీవేజ్ ఎక్కువగా చూపించిందని ఆమెను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. వివరాల్లోకెళితే.. బ్రెండా పరిమితికి మించి తన శరీరపై భాగాన్ని చూపించింది.
అయితే, ఆమె వ్యాఖ్యలను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఖండించింది. క్లీవేజ్ చూపించినందుకు దించేయలేదని, ఆమె డ్రగ్స్ తీసుకుందని, వింతగా ప్రవర్తించడంతో తోటి ప్రయాణికుల ఫిర్యాదు మేరకు విమానం నుంచి దించేసినట్లు ప్రకటించింది.