ఐదు నెలల పాప రాయిగా మారుతోంది. ఇందుకు కారణం ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇక చలనం లేకుండా మారిపోతుందని డాక్టర్లు చెప్పేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూకే హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన అలెక్స్, దవే దంపతుల ఐదు నెలల వారి చిన్నారి బేబీ లెక్సి రాబిన్స్ ప్రస్తుతం అత్యంత అరుదైన సమస్యను ఎదుర్కొంటుంది. ఈ చిన్నారి శరీరం రాయిలా మారుతుంది.