2015లో అణుఒప్పందం ప్రకారం ‘జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ (జేసీపీఓఏ)లోని నిబంధనల్ని ఇరాన్ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది. దీంతో భద్రతా మండలి చట్టాల నియమాల ప్రకారం నోటీసు ఇచ్చి 30 రోజుల గడువు ముగియడంతో తక్షణమే ఆంక్షలు అమలులోకి వచ్చాయని ప్రకటించింది.