నిజ జీవితంలో హారర్ సినిమాలోని సీన్స్ చోటుచేసుకుంటే.. ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ.. నిజమే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. చికాగోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అమెరికాలోని చికాగోలో ఓ యువతి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. అర్థరాత్రి వేళ తను కప్పుకున్న బెడ్‌షీట్‌ను ఎవరో లాగుతున్నట్లు అనిపించి ఉలిక్కి పడి లేచేది.