అన్ని ఐపీఎల్ సీజన్‌లతో కలిపి ఆయన ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో మొత్తం 104 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన పార్థివ్.. మొత్తం 2015 పరుగులు పూర్తి చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్‌లలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్లను పరిశీలిస్తే...
1. రాబిన్ ఊతప్ప - 3,394 రన్స్
2. ఏబీ డివిలియర్స్ - 3,346 రన్స్
3. మహేంద్ర సింగ్ ధోనీ - 3,298 రన్స్
4. దినేశ్ కార్తీక్ - 2,619 రన్స్
5. బ్రెండన్ మెక్ కల్లమ్ - 2,474 రన్స్
6. గిల్ క్రిస్ట్ - 2,069 రన్స్