"CREDలో మీ జీతం చాలా తక్కువగా ఉంది? మీరు ఎలా జీవించగలరు?" అదే విషయంపై మిస్టర్ షా స్పందిస్తూ, "కంపెనీ లాభదాయకంగా ఉండే వరకు నాకు మంచి జీతం లభిస్తుందని నేను నమ్మను. CREDలో నా జీతం నెలకు jt 15,000, నేను గతంలో నా కంపెనీ ఫ్రీచార్జ్‌ని విక్రయించినందున నేను జీవించగలను.. అంటూ సమాధానం ఇచ్చారు.
ఈ పోస్టు భారీగా లైకులు షేర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కునాల్ షా చెప్పిన సమాధానంపై కొందరు అభినందిస్తే, మరికొందరు పన్ను ఆదా చేయడానికి ఇది ఒక మార్గమని అభిప్రాయపడ్డారు.