8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, కిరిన్ 710 ప్రాసెసర్, 48+8+2+2 క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్ కలిగివుంటుంది. సౌదీతో పాటు యూరప్, రష్యాల్లోనూ ఈ ఫోను అందుబాటులోకి రానుందని హానర్ తెలిపింది.
బ్లూటూత్ 5.1, NFC, A-GPS, హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి-సి 2.0లను ఈ ఫోను కలిగి ఉంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ హానర్ సూపర్ ఛార్జ్, 30 నిమిషాల్లో 46% ఛార్జింగ్ చేయగలిగే సత్తా ఈ ఫోన్ సొంతం.