ఆపిల్ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ప్రో మోడల్స్ - ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై దృష్టి ఉంటుంది. ఇవి డిజైన్, పనితీరు, కెమెరాలలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తాయని భావిస్తున్నారు.