12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాఫిక్సెల్ రేర్ కెమెరా
9.7 అంగుళాల మోడల్ తరహాలో ట్రూ టోన్ డిస్ ప్లే కలిగి ఉంటుందని సమాచారం.
ఇకపోతే.. ఈ నెలాఖరులోనే ఈ ఆపిల్ సదస్సులో ఓమోలెడ్ డిస్ ప్లే తో 5.8 అంగుళాల సరికొత్త ఐ ఫోన్‌ను కూడ లాంచ్ చేయబోతోంది. మిగిలిన రెండు డివైజలు అప్ డేటెడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్‌లను తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్‌లతో ఈ వెంట్లోనే వినియోగదారుల ముందకు తీసుకొచ్చే అవకాశం ఉంది.