Samsung Galaxy M35 5G Smartphone
శాంసంగ్ నుంచి ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించబడిన Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందించబడుతోంది. 6GB RAM, 128GB నిల్వను కలిగి ఉన్న ఈ బేస్ మోడల్ మొదట రూ.19,999గా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమేజాన్‌లో రూ.14,999కి అందుబాటులో ఉంది. ఇది రూ.5,000 వరకు తగ్గింపు వుంటుంది.