ఇకపోతే.. వాట్సాప్ మొదలైనప్పుడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకన్లు వుండేవి. యూజర్లు పెరుగుతున్నా కొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తోంది. భారత్‌లో వాట్సాప్ యూజర్లు 40 కోట్ల మంది ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. యూజర్లు పెరిగే కొద్దీ కొత్త ఫీచర్లను వారికి అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.