ఇంటర్నెట్ ప్రొటోకాల్‌పై తాజా సమాచారం

గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:55 IST)
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ పరిశ్రమకు చెందిన వేడి వేడి వార్తలను 'ది ఐపీ సైట్' వెబ్‌సైట్ అందిస్తోంది. అంతేకాక వీడియో కాన్ఫరెన్సింగ్, ఐపీ వాయిస్ మెయిల్ మరియు మెరుగుపరిచిన టెలికాం సేవల తాలూకు సమాచారాన్ని సైతం అందిస్తోంది. నావిగేట్ చేసేందుకు, సులభంగా చదివేందుకు థీప్‌సైట్ అనే ఈ సైట్ ఎంతగానో ఉపకరిస్తోంది.

వెబ్దునియా పై చదవండి