అన్నింట్లోనూ వందమార్కులు...!

"మమ్మీ...! నాకు అన్ని సబ్జెక్టుల్లోనూ వంద మార్కులు వచ్చాయి తెలుసా..?!" గొప్పగా చెప్పాడు వంశీ

"గుడ్ ఇంతకీ ఏ సబ్జెక్ట్‌లోరా...?" అడిగింది తల్లి

"అన్ని సబ్జెక్టులకూ కలిపి వంద మార్కులొచ్చాయమ్మా...!".

వెబ్దునియా పై చదవండి