మా ఇంట్లోనే పుట్టింది మాస్టారూ..!

"రామూ..! గోదావరి ఎక్కడ
పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్


"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు రాము

"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?

"అవును సార్...! మా చెల్లి గోదావరి మా ఇంట్లోనే పుట్టింది".