మూలధనం అంటే..?

"మూలధనం అంటే ఏంటో తెలుసా..?" అడిగాడు దాసు

"నీకు అది కూడా తెలీదేంట్రా... ధనాన్ని బీరువాలోంచి తీసి మూలలో పోస్తే.. దాన్నే మూలధనం అంటారు కదరా...?!" చెప్పాడు దాము.

వెబ్దునియా పై చదవండి