బట్టల దగ్గర్నించీ అన్నింట్లోనూ...!

"పొదుపు చేయడంలో ఎవరు ముందుంటారో చెప్పరా సిద్ధూ..?" అడిగింది టీచర్

"ఇంకెవరు.. సినిమా వాళ్లే కదా మేడమ్..!" చెప్పాడు సిద్ధూ

"వాళ్లేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు..?"

"మరి వాళ్లే కదండీ బట్టల దగ్గరినుంచీ.. అన్నింట్లోనూ చాలా పొదుపును పాటిస్తారు...!"

వెబ్దునియా పై చదవండి