ఉన్నాను కదా నేను అన్నింటికీ...!

చుట్టాల సురభి.. బొటన వ్రేలు
కొండేల కొరవి... చూపుడు వ్రేలు
పుట్టు సన్యాసి... మధ్య వ్రేలు
ఉంగరాల భోగి... ఉంగరపు వ్రేలు
పెళ్లికి పెద్ద... చిటికెన వ్రేలు

తిందాం.. తిందాం... ఒక వ్రేలు
ఎట్లా తిందాం... ఒక వ్రేలు
అప్పెట్టా తీరుతుంది.. ఒక వ్రేలు
ఉన్నాను కదా... నేను అన్నింటికీ
పొట్టివాణ్ణి... గట్టివాణ్ణి.. బొటన వ్రేలు...!!

వెబ్దునియా పై చదవండి