ఊ...ఊ... ఉంగమ్మా...!

శుక్రవారం, 31 అక్టోబరు 2008 (13:59 IST)
ఊ...ఊ... ఉంగమ్మా...!
ఉగ్గు పాలూ ఇందమ్మా
గుంటెడు ఉగ్గు కావమ్మా
ఉమ్మక కక్కక మింగమ్మా

ఊ...ఊ... ఉంగమ్మా...!
ఉగ్గు పాలూ ఇందమ్మా
లుంగలు పెట్టకు గుక్కమ్మా
ఓర్వని సవతుల దిష్టమ్మా
ఒప్పుగ మసలమ్మా బుచ్చమ్మా...!!

వెబ్దునియా పై చదవండి