స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనుగొన్నారు?

మంగళవారం, 29 నవంబరు 2011 (19:09 IST)
FILE
స్టెతస్కోప్‌ను డాక్టర్ దగ్గర చూస్తాం. దీనిని రేనే లియేన్నెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1816లో రూపొందించాడు. ఊపిరి తిత్తులలో వాయి ప్రసారానికి సంబంధించిన ధ్వనులను వినడానికి చెక్కతో నిర్మితమైన సిలిండర్ ఆధారంగా దీని రూపకల్పన జరిగింది. 19వ శతాబ్ధంలో ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక స్టెతస్కోప్ రూపానికి అభివృద్ధి చేశారు. దీని ద్వారానే వైద్యులు హృదయస్పందనలోని తేడాని పసిగట్టి వ్యాధి నిర్దారణ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి