ఏడుస్తూ గుహలో తిరుగాడుతున్న అల్లా ఉద్దీన్కు గబ్బిలాలు, గుడ్లగూబలు, అస్థిపంజరాలు కనిపించాయి. మంచినీళ్లు, మామిడిపండ్ల చెట్టు కనిపించి, వెంటనే మాయమయ్యాయి. ఒకవైపు ఆకలి, మరోవైపు భయంతో కళ్లుతిరిగి పడిపోయాడు. నడుముకు ఉన్న దీపం కూడా కింద పడిపోయి, దాంట్లోంచి