అదన్నమాట సంగతి... ?

శనివారం, 4 అక్టోబరు 2008 (19:12 IST)
ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రదానం అని కూడా అన్నారు. ఈ తిరకాసేంటో నాకు అర్థం కాలేదు అంటూ తన ఫ్రెండ్‌తో అన్నాడు రూపేష్.

పెద్దవారి మాటల్లో ఎప్పుడూ నిజంగానే ఉంటాయి అన్నాడు రూపేష్ ఫ్రెండ్.

అదెలా అంటూ తన ఫ్రెండ్‌ను మళ్లీ అడిగాడు రూపేష్.

మొదటిది ప్రేమ విషయంలో వర్తిస్తుంది. రెండోది పెళ్లి విషయంలో వర్తిస్తుంది... అంటూ నింపాదిగా చెప్పాడు రూపేష్ ఫ్రెండ్.

వెబ్దునియా పై చదవండి