అబ్బాయిలు కలుసుకుంటే....

మంగళవారం, 25 మార్చి 2008 (20:43 IST)
ఇద్దరబ్బాయిలు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారబ్బా.. అని గీతను అడిగింది భాగ్య.

ఏముందీ.... అమ్మాయిలం మనం ఎలా మాట్లాడుకుంటామో.. వాళ్లూ ఆలాగేనే అంటూ సమాధానమిచ్చింది గీత.

ఛ. మరీ అంత బూతులా.. అంటూ తెగ ఆశ్చర్యపోయింది భాగ్య.

వెబ్దునియా పై చదవండి