ఒకానొక సాయంత్రం వేళ డాక్టరుగారు ఒకాయన భార్యతో కలిసి షికారుకు బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఓ అందమైన యువతి డాక్టర్ గారిని చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్లిపోయింది. యువతి అటు వెళ్లడం ఆలస్యం డాక్టర్ గారి భార్య ఆయన్ను ఇలా నిలదీసింది. భార్య : ఆమెతో మీకు ఎలా పరిచయం కలిగింది? డాక్టర్ : ఒక కేసు సందర్భంగా... భార్య : కేసు మీదా? ఆవిడదా?