రాజేష్ ఓ అమ్మాయిని చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే తన ప్రేమ విషయాన్ని ఆమెతో ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. దాంతో ఓ రోజు రాజేష్ ఆ అమ్మాయి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు.
సుజాతా నువ్వు నా పిల్లలకి తల్లి కాగలవా? అంటూ అడిగాడు.
అందుకా అమ్మాయి ఓ.. తప్పకుండా అవుతా ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారేంటి అంటూ ఎదురు ప్రశ్నించింది.