ఎప్పుడు రింగ్ ఇవ్వాలి...

బుధవారం, 2 జనవరి 2008 (20:15 IST)
సుబ్బారావు: నిశ్చితార్ధం రోజు నాకు రింగ్ ఇస్తావా?
సుందరి: తప్పకుండా. ముందు నువ్వు ఫోన్ నంబర్ ఇవ్వు. ఒక్కసారి ఏం ఖర్మ రెండు సార్లు రింగ్ ఇస్తా.

వెబ్దునియా పై చదవండి