గుడ్లగూబలు పగలు కూడా...!

శనివారం, 21 మార్చి 2009 (10:53 IST)
సిటీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. ఓ అందమైన అమ్మాయి పక్కన సీటు ఖాళీగా ఉండటంతో కూర్చున్నాడు

"చంద్రుడు రాత్రిపూటే కనిపిస్తాడంటుంటారు. ఇప్పుడు పగలు కూడా కనిపిస్తున్నాడేంటబ్బా...?" అన్నాడు నవ్వుతూ...

"గుడ్లగూబలు రాత్రిపూటనే కూస్తాయంటారు. ఇప్పుడు పగలు కూడా కూస్తున్నాయన్నమాట...!" నవ్వుతూనే బుద్ధిచెప్పింది ఆ అమ్మాయి.

వెబ్దునియా పై చదవండి