నా ప్రియుడు మంచోడు...

బుధవారం, 5 డిశెంబరు 2007 (18:18 IST)
తల్లి : నీ కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎలాంటి వాడు? గుణవంతుడే కదా?
కూతురు : చాలా మంచివాడు మమ్మీ. మద్యం తీసుకోడు. సిగరెట్ తాగడు. అంతెందుకు అతని భార్య, పిల్లలు ఎంత మర్యాదస్థులు అనుకున్నావని...

వెబ్దునియా పై చదవండి