నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటా...!

"గోపీ.. మా అమ్మకు కూడా నువ్వు చాలా బాగా నచ్చేశావ్ తెలుసా...?" ముక్కుపిండుతూ గోముగా చెప్పింది రాధ

"ఆమెకు ఎంత నచ్చినా సరే.. నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను రాధా..!" ముక్కు రుద్దుకుంటూ చెప్పాడు గోపి.

వెబ్దునియా పై చదవండి