పిచ్చిదానిలా పరుగెత్తకూడదు

గురువారం, 5 ఫిబ్రవరి 2009 (12:04 IST)
"ప్రియా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు" చెప్పాడు ప్రియుడు

"ఆహా.. అలాగా.. అయితే సినిమాకు వెళదామా..?" అడిగింది ప్రియురాలు

"వెళ్దాంగానీ.. వెళ్లేముందు నువ్వొక వాగ్ధానం చేయాలి"

"ఏంటది..?"

"ఏం లేదు నువ్వా సినిమా చూసి.. పిచ్చిదానిలాగా పరిగెత్తకూడదు..!"

వెబ్దునియా పై చదవండి