పోటీ పడీ అమ్మకాలు...

బుధవారం, 14 నవంబరు 2007 (16:34 IST)
ముగ్గురు ఆడవాళ్ళు పళ్ళు అమ్మడం దగ్గర పోటీలు పడి ఇలా అమ్ముతున్నారు..

నా నిమ్మకాయలు పది రూపాయలు..

నా బత్తాయి పళ్ళు పదిహేను రూపాయలు..

నా కొబ్బరి బొండాలు మహా పెద్దవి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు.. అంటూ.

వెబ్దునియా పై చదవండి