బాయ్‌ఫ్రెండ్‌ల లిస్టు చూశా...

బుధవారం, 21 నవంబరు 2007 (19:01 IST)
రాము : నిజం చెప్పు... నువ్వు నన్ను తప్ప మరెవర్ని ప్రేమించడం లేదు కదు?
రాధ : నిజం రాజు నిన్ను తప్ప నేను మరెవర్ని ప్రేమించడం లేదు. ఇప్పుడే నా బాయ్‌ఫ్రెండ్‌ల లిస్టు చెక్ చేశాను మరి.
రాము : ఆ....

వెబ్దునియా పై చదవండి