కూతురు కోరుకున్న రాముతో పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు నాగభూషణానికి.. వాడి వేడి వాగ్వాదం తరువాత రాజీకి వచ్చిన నాగభూషణం, పద్మతో ఇలా అంటున్నాడు. నాగభూషణం : ఏం అమ్మాయి... రాము ఆస్తిపరుడేనా? పద్మ (నీరసంగా ముఖం పెట్టి) : పో... నాన్నా.. మీ మగాళ్లంతా ఒకేలాగున్నారు చూడబోతే... నీ గురించి రాము కూడా ఇలాగే అడిగాడు. నాగభూషణం : ఆ...