రింగ్ ఇచ్చి కట్ చేశాడే...!

శనివారం, 21 మార్చి 2009 (10:53 IST)
"నా బర్త్ డేకి రింగ్ కానుకగా ఇస్తానని చెప్పిన నా లవర్ మోసం చేశాడే మాలతీ..?" గొల్లుమంది రతి

"ఏమైందేమిటీ...?" ఆరా తీసింది మాలతి

"సెల్‌ఫోన్‌లో రింగ్ ఇచ్చి కట్ చేశాడే...!"

వెబ్దునియా పై చదవండి