వంట చేయడం వచ్చా...?!

అమ్మాయిని చూసేందుకు మగపెళ్ళివారు వచ్చారు

"వంట చేయడం వచ్చా..?" అని అడిగాడు అబ్బాయి అమ్మాయిని

"ఏం.... హోటల్ పెడదామనా....!?" ఎదురు ప్రశ్నించింది అమ్మాయి.

వెబ్దునియా పై చదవండి