వాడూ నచ్చుతాడులే... ?

సోమవారం, 15 సెప్టెంబరు 2008 (20:17 IST)
రాధ... చూడవే రమ్యా... నేను నల్లగా ఉన్నానంటూ రవళి నన్ను ఎప్పుడూ ఏడిపిస్తోంది.

రమ్య... నలుపు నారాయణుడు మెచ్చు అంటారు... నీకేం తక్కువే రాధా... ?

రవళి... నలుపును నారాయణుడు మెచ్చుతాడు సరే... దీన్ని చేసుకునేవాడు నచ్చాలిగా ?

రాధ, రమ్య... ???

వెబ్దునియా పై చదవండి