అమ్మో నావల్ల కాదు

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (19:51 IST)
ఓ ప్రేమ జంట పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.

ప్రియా నీ నీడలో జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుంది... అంటూ గోముగా చెప్పింది ప్రియురాలు

అమ్మో నావల్ల కాదు... అంటూ గట్టిగా అరిచాడు ప్రియుడు.

ఏం... ఎందుకని అర్థం కాక అడిగింది ప్రియురాలు

నువ్వు నా నీడలో ఉండడం కోసం నేను ఎండలో నిలబడలేను అంటూ ఆవేశంగా చెప్పాడు ప్రియుడు

వెబ్దునియా పై చదవండి