ఆ కష్టాన్ని కూడా నేనే తెప్పిస్తాలే ?

FileFILE
ఓ పార్కులో కూర్చున్న ఓ ప్రేమజంట ఇలా మాట్లాడుకుంటున్నారు
ప్రేయసి : ప్రియా జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా నేను తీరుస్తాను ఓకేనా.

ప్రియుడు : నాకిప్పుడు జీవితంలో ఎలాంటి కష్టమూ లేదు కదా డియర్.

ప్రేయసి : నే చెప్పేది ఇప్పటి గురించి కాదు డియర్ రేపు మన పెళ్లైన తర్వాతి సంగతి.

ప్రియుడు : ???????

వెబ్దునియా పై చదవండి