ఇంకా అందంగా వుండేది..!

సోమవారం, 10 నవంబరు 2008 (15:10 IST)
"ఈ స్వెట్టర్‌లో నేను అందంగా వున్నానా?" అడిగింది ప్రేయసి

"ఫర్లేదులే...!" అన్నాడు ప్రియుడు

"అదేంటి అలాగంటావు?"

"ఈ స్వెట్టర్‌ నీ వంటి మీద కంటే గొర్రె వంటి మీద ఊలు రూపంలో వుంటే ఇంకా అందంగా వుండేది..." ఉడికిస్తూ అన్నాడు ప్రియుడు.

వెబ్దునియా పై చదవండి