కలవారి అమ్మాయి కావాలి

బుధవారం, 21 నవంబరు 2007 (19:01 IST)
తమకు కాబోయే భార్య గురించి బ్రహ్మచారులైన రాజు, రవి మాట్లాడుకుంటున్నారు.
రాజు : మనకు వ్యతిరేకంగా ఉండే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పెళ్ళి తరువాత జీవితం సుఖంగా సాగుతుందని పెద్దలు చెపుతుంటారు
రవి : వాళ్ళు చెప్పింది నిజమే అయి ఉండవచ్చు. అందుకే నేను కలవారి అమ్మాయి కోసం వెదుకుతున్నాను!

వెబ్దునియా పై చదవండి